|
|
Vanguri Foundation Grandly Released “Vande Gomataram” Book on 16th May 2012 at Kala Subbarao Kala Vedika శ్రీ కళా సుబ్బారావు కళా వేదికలో ఎన్. గోపాలకృష్ణ “వందే గోమాతరం” గ్రంథావిష్కరణ
|
|
||||
Vanguri Foundation Grandly Released “Vande Gomataram” Book on 16th May 2012 at Kala Subbarao Kala Vedika
శ్రీ కళా సుబ్బారావు కళా వేదికలో ఎన్. గోపాలకృష్ణ “వందే గోమాతరం” గ్రంథావిష్కరణ
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, వంశీ విజ్ఞాన పీఠం, శ్రీ త్యాగరాయగానసభ సంయుక్త ఆధ్వర్యంలో నెలనెలా తెలుగు వెన్నెలలో 56వ కార్యక్రమం శ్రీ త్యాగరాయగానసభలోని శ్రీ కళా సుబ్బారావు కళా వేదికలో 16 మే 2012న ఘనంగా జరిగింది.
నెలనెలా తెలుగు వెన్నెల 56వ కార్యక్రమంగా దాదా సాహెబ్ ఫాల్కే అకాడమి పురస్కార గ్రహీత, ఆంధ్రప్రదేశ్ సినిమా నంది అవార్డు గ్రహీత ‘లక్ష్మణ రేఖ’ ఎన్. గోపాలకృష్ణ రచించిన “వందే గోమాతరం” గ్రంథావిష్కరణ జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జ్ఞాన పీఠ అవార్డు గ్రహీత, పద్మభూషణ్ డా. సి, నారాయణరెడ్డి గారు విచ్చేశారు. చారిత్రక నవలాచక్రవర్తి ఆచార్య ముదిగొండ శివప్రసాద్ గారు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో డా. సి, నారాయణరెడ్డి గారు గ్రంథాన్ని ఆవిష్కరించి తొలిప్రతిని ‘తిరుప్పావై కోకిల’ మంజులశ్రీ గారికి అందించారు.
ఈ కార్యక్రమం సమర్పించిన వంగూరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. వంగూరి చిట్టెన్ రాజు, వంశీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ‘శిరోమణి’ వంశీ రామరాజు, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా హైదరాబాద్ విభాగం చైర్మన్ ఇంద్రగంటి శ్రీకాంతశర్మ, వంగూరి వైస్ ఛైర్మన్ రచన సాయి, వంగూరి ట్రస్టీలు: ఇంద్రగంటి జానకీబాల, డా. తెన్నేటి సుధ, రాణిశైలజ, శ్రీ త్యాగరాయగానసభ అధ్యక్షులు శ్రీ కళా వేంకటదీక్షితులు.
మా మరియొక వెబ్ సైట్ www.teluguprograms.com లో కూడా చూడవచ్చు.

No videos

Dr C Narayana Reddy Released Vande Gomataram Book at Kala Subbarao Kala Vedika 2
Dr C Narayana Reddy Released Vande Gomataram Book at Kala Subbarao Kala Vedika
Dr C Narayana Reddy & Manjula Sri at Vande Gomataram Book Releasing Program 2
Dr C Narayana Reddy Honoured Manjula Sri at Vande Gomataram Book Releasing Program
Dr C Narayana Reddy & Manjula Sri at Vande Gomataram Book Releasing Program
Manjula Sri & Kala Venkata Deekshitulu at Vande Gomataram Book Releasing Program