Female Story Writers  మహిళా కథా రచయితలు Male Story Writers  పురుష కథా రచయితలు
ప్రపంచ తెలుగు మహా సభలు డిసెంబర్ 2012లో తిరుపతిలో జరగనున్నాయి.
Kinnera Art Theatres Released “Neerikshane Oka Gayam” Poetry Book on 5th June 2012 at Kala Subbarao Kala Vedika కళా సుబ్బారావు కళా వేదిక లో ‘నిరీక్షణే ఒక గాయం’ కవిత్వ గ్రంథావిష్కరణ


2-2-647/77/G16, SBI Colony
Mobile No: 9866057777

Contact: 040 27425577, 27426666
Bagh Amberpet
Hyderabad
Pin: 500013
Content Text Back to Menu
Kinnera Art Theatres Released “Neerikshane Oka Gayam” Poetry Book on 5th June 2012 at Kala Subbarao Kala Vedika

కళా సుబ్బారావు కళా వేదిక లో ‘నిరీక్షణే ఒక గాయం’ కవిత్వ గ్రంథావిష్కరణ


కిన్నెర ఆర్ట్ థియేటర్స్, శ్రీ త్యాగరాయగానసభ సంయుక్త ఆధ్వర్యంలో రచయిత్రి అరుణ రచించిన ‘నిరీక్షణే ఒక గాయం’ కవిత్వ గ్రంథావిష్కరణ త్యాగరాయగానసభలోని శ్రీ కళా సుబ్బారావు కళా వేదిక లో 5 జూన్ 2012న ఘనంగా జరిగింది.

ఈ గ్రంథావిష్కరణకు ముఖ్య అతిథిగా జ్ఞాన్ పీఠ అవార్డు గ్రహీత, పద్మభూషణ్ డా. సి. నారాయణ రెడ్డి పాల్గొన్నారు. డా. సి. నారాయణ రెడ్డి ‘నిరీక్షణే ఒక గాయం’ గ్రంథాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రముఖ స్త్రీవాడ రచయిత్రి ఓల్గా, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు కె. శివారెడ్డి, డాక్టర్ ఎన్. గోపి, ప్రముఖ కవి ఎం. నారాయణ శర్మ, రచయిత్రి అరుణ అతిథులుగా పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా వక్తలు అందరికీ అర్థమయ్యే సరళమైన భాషలో అరుణ కవిత్వం ఉందని అన్నారు. కిన్నెర అధ్యక్షుడు డా. ఆర్. ప్రభాకర్ రావు, కార్యదర్శి మద్దాలి రఘురాం, శ్రీ త్యాగరాయగానసభ అధ్యక్షుడు కళా వెంకట దీక్షితులు తదితరులు పాల్గొన్నారు.

 
Content Photo Gallery Back to Menu
Content Youtube Links Back to Menu
Own Videos Back to Menu
No videos