Female Story Writers  మహిళా కథా రచయితలు Male Story Writers  పురుష కథా రచయితలు
ప్రపంచ తెలుగు మహా సభలు డిసెంబర్ 2012లో తిరుపతిలో జరగనున్నాయి.
Manasa Arts Theatres ‘Chalivendralu’ Poetry Book will be releases on 7th Aug 2012 at City Central Library కవి ఆర్.కె. కటారి రచించిన 'చలివేంద్రాలు' కవితా సంపుటి ఆవిష్కరణ సభ





Content Text Back to Menu
Manasa Arts Theatres ‘Chalivendralu’ Poetry Book will be releases on 7th Aug 2012 at City Central Library

కవి ఆర్.కె. కటారి రచించిన 'చలివేంద్రాలు' కవితా సంపుటి ఆవిష్కరణ సభ

మానస ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యం లో అశోక్ నగర్ కేంద్ర గ్రంథాలయంలో ప్రముఖ కవి ఆర్.కె. కటారి రచించిన 'చలివేంద్రాలు' కవితా సంపుటి ఆవిష్కరణ సభ ఆగష్టు 7 న సాయంత్రం 6.00 గంటలకు నిర్వహిస్తున్నారు. ప్రముఖ రచయిత్ర డాక్టర్ కె.బి. లక్ష్మి అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డా. ఎన్. గోపి ముఖ్య అతిథిగా విచ్చేసి పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. సాహితీ ప్రముఖులు విహారి రామకృష్ణారావు, బీరం సుందరరావులు అతిథులుగా పాల్గొంటున్నారు. సాహిత్యాభిమానులందరూ ఆహ్వానితులే.

 
Content Photo Gallery Back to Menu
Content Youtube Links Back to Menu
Own Videos Back to Menu
No videos